swami Vivekananda says

Swami Vivekananda says about Hindudarmam:


<

What is Hindudarmam?

హిండుదర్మం :


                            హిందూ ధర్మం అనేది మతమనుకుంటాం. కాని నిజానికది ఓ భారతీయ ధర్మం. భరత ఖండమంతటికీ చెందిన ఓ

 సైద్ధాంతిక ధర్మం. దీనినే మానవధర్మమనీ అంటాం. ‘ఆత్మవత్సర్వ భూతేషు’ అని చెప్పగలిగే ధర్మం. సనాతనధర్మమే! సాటివారెవ్వరికీ ఏ 

బాధా - అవరోధమూ కలగకుండా మోక్షాన్ని దర్శింపచేసేది కేవలం హిందూ ధర్మమే. ఏ మతంకూడా ఏ ఇతర ధర్మాన్నీ అవహేళన చేయని, 

వ్యతిరేకించని ఛెప్పదు. పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హిందూ ధర్మమే మూలాధారమైనది.
<

మాత్రుదేవోబవ

అమ్మకి నమస్కరించడం వాళ్ళ కలిగే లాభాలు :

                      

                        ఆరుసార్లు  భూ ప్రదక్షిణం చేయడం,

                  వంద సార్లు సముద్ర స్నానం చేయడం, 

                  వేయి సార్లు కాశీలో గంగా స్నానం చేయడం -

                  అలంటి వాటి వాళ్ళ లభించే పుణ్యం 

                  తల్లిని బక్తిపుర్వకంగా ఒకమారు 

                  నమస్కరిస్తేనే లభిస్తుంది 





<